Última Hora
Volver al inicio
Noticias2 min de lectura

Redacción de Today's Trending

Actualidad sobre టామ్ బాంటన్

టామ్ బాంటన్ genera amplia cobertura tras los reportajes de TV9 Telugu y otros medios.

Foto: TV9 Telugu. Imagen mostrada a través del editor original o índice de noticias. Todos los derechos pertenecen al titular correspondiente.

Compartir𝕏fWTin
Actualidad sobre టామ్ బాంటన్

టామ్ బాంటన్ se ha convertido en una noticia de gran relevancia, con los primeros reportajes de TV9 Telugu marcando el rumbo de la cobertura.

Cobertura relacionada

El interés en టామ్ బాంటన్ refleja la rapidez con la que una historia puede captar la atención global. Al menos 2 medios han publicado información adicional.

Lo que informan los medios

Today's Trending seguirá actualizando esta cobertura a medida que surjan nuevos reportajes.

Extractos atribuidos

“చెస్టర్‌-లె-స్ట్రీట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా కేవలం సగం మ్యాచ్‌ మాత్రమే…”

“IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో టీమిండియాకు బిగ్గెస్ట్ హీరోగా నిలిచిన సంజూ శాంసన్.. ప్రస్తుతం…”


Cobertura relacionada

1. IND vs ENG 1st T20: నువ్వు మనిషివా.. పక్షివా? అసలే మావాడు కష్టాల్లో ఉంటే అలా పట్టేశావ్‌!

చెస్టర్‌-లె-స్ట్రీట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది.…

Medio: TV9 Telugu

Leer la noticia completa →

2. IND vs ENG: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం?

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో టీమిండియాకు…

Medio: myKhel Telugu

Leer la noticia completa →

De nuestra red

IND vs ENG 1st T20: నువ్వు మనిషివా.. పక్షివా? అసలే మావాడు కష్టాల్లో ఉంటే అలా పట్టేశావ్‌!

చెస్టర్‌-లె-స్ట్రీట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా కేవలం సగం మ్యాచ్‌ మాత్రమే జరిగింది. ఈ మ్యాచ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లు పూర్తిగా బ్యాటింగ్‌ చేసింది, కానీ ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కు రాకుండానే మ్యాచ్‌ వర్షం అంతరాయం కారణంగా ఫలితం తేలకుండా ముగిసిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాలో అదరగొట్టింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

TV9 Telugu

IND vs ENG: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం?

IND vs ENG: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్ లతో టీమిండియాకు బిగ్గెస్ట్ హీరోగా నిలిచిన సంజూ శాంసన్.. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి అభిమానుల గుండె పగిలేలా చేస్తున్నాడు. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ పర్యటనలో ఆడిన 2 మ్యాచ్ లలోనూ సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. సంజూ శాంసన్ వైఫల్యం కారణంగా టీమిండియా ఆ రెండు మ్యాచ్ ల్లోనూ రెండు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ పై నమ్మకం ఉంచి ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లోనూ తుది జట్టులో అవకాశం కల్పించింది. కానీ సంజూ శాంసన్ మాత్రం తన వరుస వైఫల్యాల పరంపరను ఇక్కడా కొనసాగిస్తూ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.గత మూడు ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే సంజూ శాంసన్ పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఐర్లాండ్ తో జరిగిన మొదటి టీ20 లో 4 బంతుల్లో 5 రన్స్ మాత్రమే చేసి ఔటైన సంజూ శాంసన్యయ రెండో టీ20 లో కనీసం ఖాతా తెరవకుండానే ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లాండ్ జట్టుపై జరిగే ఈ…

myKhel Telugu